Logo
Download our app
LATEST NEWS   Dec 08,2024 11:49 am
విజ‌య‌సాయి రెడ్డి జ‌ర‌ నోరు జాగ్ర‌త్త
సీఎం హోదాలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు ఎంపీ విజ‌య సాయి రెడ్డిని ఉద్దేశించి మంత్రి వంగలపూడి అనిత....

LATEST NEWS   Dec 08,2024 11:48 am
ఉద్రిక్తంగా మారిన రైత‌న్న‌ల ఆందోళ‌న
త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ రైతులు ఢిల్లీ బాట ప‌ట్టారు. పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు త‌ర‌లి వ‌చ్చారు. రైతులు వెళ్ల‌కుండా టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు...

సంజనశ్రీకి రాష్ట్రస్థాయి 1వ ర్యాంక్
విశ్వోద‌య‌ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని T. సంజనశ్రీ, EABYAS Academy IIT Olympiad పరీక్షలో రాష్ట్రస్థాయి 1వ ర్యాంక్ సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 495+ స్కూల్స్‌లో నిర్వహించిన...

LATEST NEWS   Dec 08,2024 11:41 am
రోహిత్ శ‌ర్మ‌ను తొల‌గించండి
ప్ర‌ముఖ మాజీ క్రికెట‌ర్, కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆసిస్ తో జ‌రిగిన 2వ టెస్టులో భార‌త జ‌ట్టు ఘోరంగా ఓట‌మి పాలైంది....

LATEST NEWS   Dec 08,2024 11:33 am
విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్లు ప‌రిశీల‌న
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. వేదికపై ప్రజాప్రతినిధులంతా కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని...

LATEST NEWS   Dec 08,2024 11:21 am
సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ మృతి
సీనియర్ జర్నలిస్ట్ ఎ.దయానంద్ ఆదివారం క‌న్నుమూశారు. గత 40 సంవత్సరాలుగా ప్రముఖ దినపత్రికల్లో పని చేసిన దయానంద్ ఉదయం, వార్త, ఆంధ్రప్రభ, సూర్య, మనం తదితర దినపత్రికలలో...

LATEST NEWS   Dec 08,2024 11:20 am
కామారెడ్డిలో బ్రహ్మనందం సందడి
కామారెడ్డిలోని మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి హాస్యనటుడు బ్రహ్మానందం విచ్చేశారు. కుటుంబీకుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. బ్రహ్మానందం వచ్చిన విషయం...

LATEST NEWS   Dec 08,2024 11:18 am
రాహుల్ గాంధీ ప్ర‌జల గొంతుక
ఇవాళ దేశంలో అరాచ‌క, ఏక వ్య‌క్తి పాల‌న కొన‌సాగుతోంద‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ గ‌వ‌ర్న‌ర్ స‌త్య పాల్ మాలిక్. ప్ర‌తిపక్షాలు ఐక్య‌మ‌త్యంతో ఉండాలని సూచించారు. రైతులు,...

LATEST NEWS   Dec 08,2024 11:11 am
17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి
AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 17న ఏపీలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగిస్తారు. దీంతో అధికారులు పటిష్ఠ...

LATEST NEWS   Dec 08,2024 11:05 am
డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమావేశం
అమలాపురం మండలం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం అసోసియేషన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్యానందం అధ్యక్షతన...

LATEST NEWS   Dec 08,2024 11:01 am
విశ్వాన్ని పరుగెత్తించే శక్తి సైన్స్‌కే ఉంది
విశ్వాన్ని పరుగెత్తించే శక్తి సైన్స్‌కు మాత్రమే ఉందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 2 రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌...

శాంతి భద్రతలు కాపాడటంలో హోంగార్డుల పాత్ర కీలకం
శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని ఏఆర్‌ డీఎస్పీ యాకూబ్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో హోంగార్డ్‌ రైసింగ్‌ డే వేడుకల్లో ఏఆర్‌...

LATEST NEWS   Dec 08,2024 11:00 am
14న జాతీయ లోక్ అదాలాత్
కామారెడ్డి జిల్లాలో ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ డా. వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌ సూచించారు....

LATEST NEWS   Dec 08,2024 10:57 am
విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించాలి
విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ అన్నారు. నగరంలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో 2 రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్‌శిబిరం ముగిసింది....

LATEST NEWS   Dec 08,2024 10:56 am
ఆర్మూర్‌లో కుక్కల స్వైర విహారం
ఆర్మూర్‌ పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కొత్తబస్టాండ్‌, జిరాయత్‌నగర్‌, గోల్‌ బంగ్లా, పోచమ్మగల్లీ, దయానంద్‌ నగర్‌, హుస్నాబాద్‌ కాలనీలో గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడుల చేస్తున్నాయి....

LATEST NEWS   Dec 08,2024 10:38 am
సేవారత్న అవార్డుకు ఎంపికైన కృష్ణంరాజు
పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరివాడుగా గుర్తింపు పొందిన ఆత్రేయపురం గ్రామానికి చెందిన చేకూరి కృష్ణంరాజుకు ఉత్తమ జాతీయ సేవారత్న పురస్కారం లభించింది. అంతర్జాతీయ సామాజికవేత్తల దినోత్సవం...

LATEST NEWS   Dec 08,2024 10:10 am
చెక్కులను పంపిణీ చేసిన పోచారం
బాన్సువాడ నియోజక వర్గంలోని 108 మంది CMRF లబ్ధిదారులకు రూ 34,47,500 విలువ‌గ‌ల‌ల చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన...

LATEST NEWS   Dec 08,2024 10:08 am
ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలుకు అభినందనలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగతంగా 74 సార్లు రక్తదానం చేయడమే కాకుండా, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన...

LATEST NEWS   Dec 08,2024 09:36 am
55 నిమిషాల్లో 10 కిలోమీటర్ల రన్నింగ్
కామారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 45+ వయసు కేటగిరిలో 10 కిలోమీటర్ల రన్నింగ్ 55 నిమిషాల్లో...

LATEST NEWS   Dec 08,2024 09:29 am
మెడికల్ ల్యాబ్‌ టెక్నీషియన్ సమావేశం
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో కోనసీమ మెడికల్ ల్యాబోరేటరీ అండ్ రేడియోలాజికల్ టెక్నీషియన్ అసోసియేషన్ మొదటి సర్వసభ్య సమావేశం అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్.ప్రమోద్ ఆద్వర్యంలో సహస్ర...

⚠️ You are not allowed to copy content or view source