Logo
Download our app
ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలుకు అభినందనలు
NEWS   Dec 08,2024 10:08 am
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగతంగా 74 సార్లు రక్తదానం చేయడమే కాకుండా, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాల నిర్వహించారు డాక్టర్ బాలు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ 17 ఏళ్లుగా రక్తదాన కార్యక్రమాలను ఉత్తమ బ్లడ్ మోటివేటర్ అవార్డు 2024 ను ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ గా ఉన్న బాలును అడిషనల్ కలెక్టర్ అభినందనలు తెలుపుతూ ప్రశంస పత్రం అందించారు.
⚠️ You are not allowed to copy content or view source