Logo
Download our app
సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ మృతి
NEWS   Dec 08,2024 11:21 am
సీనియర్ జర్నలిస్ట్ ఎ.దయానంద్ ఆదివారం క‌న్నుమూశారు. గత 40 సంవత్సరాలుగా ప్రముఖ దినపత్రికల్లో పని చేసిన దయానంద్ ఉదయం, వార్త, ఆంధ్రప్రభ, సూర్య, మనం తదితర దినపత్రికలలో పని చేశారు. పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి సంఘీభావం తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source