Logo
Download our app
డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమావేశం
NEWS   Dec 08,2024 11:05 am
అమలాపురం మండలం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం అసోసియేషన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్యానందం అధ్యక్షతన జరిగింది. అసోసియేషన్ విధి విధానాల గురించి, డ్రైవర్లు పడుతున్న పలు సమస్యల గురించి చర్చించారు. గౌరవ అధ్యక్షులు పాలమూరు చందు, వైస్ ప్రెసిడెంట్ దంగేటి దుర్గ ప్రసాద్, మందా దుర్గారావు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source