రాహుల్ గాంధీ ప్రజల గొంతుక
NEWS Dec 08,2024 11:18 am
ఇవాళ దేశంలో అరాచక, ఏక వ్యక్తి పాలన కొనసాగుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్. ప్రతిపక్షాలు ఐక్యమత్యంతో ఉండాలని సూచించారు. రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు, కార్మికులు, ఆటో రిక్షా డ్రైవర్లు, కూరగాయలు అమ్మే వారు..ఇలా ప్రతి ఒక్కరి తరపున మాట్లాడుతున్నది కేవలం ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమేనని అన్నారు.