Logo
Download our app
ఉద్రిక్తంగా మారిన రైత‌న్న‌ల ఆందోళ‌న
NEWS   Dec 08,2024 11:48 am
త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ రైతులు ఢిల్లీ బాట ప‌ట్టారు. పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు త‌ర‌లి వ‌చ్చారు. రైతులు వెళ్ల‌కుండా టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు హ‌ర్యానా పోలీసులు. శంభు స‌రిహ‌ద్దు వ‌ద్ద కాంక్రీటు దిమ్మెలు, ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. మోడీ స‌ర్కార్ పై మండిప‌డ్డారు రైతులు.
⚠️ You are not allowed to copy content or view source