Logo
Download our app
మెడికల్ ల్యాబ్‌ టెక్నీషియన్ సమావేశం
NEWS   Dec 08,2024 09:29 am
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో కోనసీమ మెడికల్ ల్యాబోరేటరీ అండ్ రేడియోలాజికల్ టెక్నీషియన్ అసోసియేషన్ మొదటి సర్వసభ్య సమావేశం అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్.ప్రమోద్ ఆద్వర్యంలో సహస్ర బ్లడ్ బ్యాంక్ నందు ఆదివారం జరిగింది. ఈ సమావేశం లో ల్యాబ్ ల సమస్యలపై పలు విషయాలు చర్చించారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన అసోసియేషన్ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లో వున్న అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source