రోహిత్ శర్మను తొలగించండి
NEWS Dec 08,2024 11:41 am
ప్రముఖ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆసిస్ తో జరిగిన 2వ టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సన్నీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.