55 నిమిషాల్లో 10 కిలోమీటర్ల రన్నింగ్
NEWS Dec 08,2024 09:36 am
కామారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 45+ వయసు కేటగిరిలో 10 కిలోమీటర్ల రన్నింగ్ 55 నిమిషాల్లో కంప్లీట్ చేశారు గెరిగంటి లక్ష్మినారాయణ. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 45+ వయసు కేటగిరిలో 10 కిలోమీటర్ల రన్నింగ్ 55 నిమిషాల్లో పూర్తి చేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు.