విగ్రహావిష్కరణ ఏర్పాట్లు పరిశీలన
NEWS Dec 08,2024 11:33 am
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అధికారులకు పలు సూచనలు చేశారు. వేదికపై ప్రజాప్రతినిధులంతా కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా సిబ్బంది, పోలీసు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.