విజయసాయి రెడ్డి జర నోరు జాగ్రత్త
NEWS Dec 08,2024 11:49 am
సీఎం హోదాలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డిని ఉద్దేశించి మంత్రి వంగలపూడి అనిత. కనీస విలువలు లేకుండా వ్యక్తిగతంగా దూషించడం మంచి పద్దతి కాదన్నారు. పెద్దవాళ్లపై పనిగట్టుకుని నీచంగా కామెంట్స్ చేయడంపై మండిపడ్డారు మంత్రి.