సంజనశ్రీకి రాష్ట్రస్థాయి 1వ ర్యాంక్
NEWS Dec 08,2024 11:48 am
విశ్వోదయ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని T. సంజనశ్రీ, EABYAS Academy IIT Olympiad పరీక్షలో రాష్ట్రస్థాయి 1వ ర్యాంక్ సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 495+ స్కూల్స్‌లో నిర్వహించిన ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచి తన స్కూల్‌కు గర్వకారణంగా నిలిచింది. స్కూల్ యాజమాన్యం ఆమెను సర్టిఫికేట్ అందించి అభినందించింది. చిన్నారి సంజనశ్రీని పలువురు అభినందించారు.