Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Jan 13,2025 11:33 am
ఆర్మూర్ లో చైన్ స్నాచర్ల అరెస్టు
ఆర్మూర్ పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఒక మైనర్‌తో పాటు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.జెమ్మన్‌జట్టి గల్లీకి చెందిన బట్టు బాల్‌రాజ్...

భీంగల్ సిఐ, ఎస్సైలపై ఆరోపణలు
భీమ్‌గల్ పట్టణ పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సీఐ నవీన్, ఎస్సై మహేష్ తమను వేధిస్తున్నారంటూ పలువురు వాపోతున్నారు. వరుస ఫిర్యాదులతో విషయం డీజీపీ కార్యాలయం,...

LATEST NEWS Jan 13,2025 10:48 am
సంక్రాంతి సంబురాల్లో నారాయణ
సంక్రాంతి పండుగ సంబురాలలో పాల్గొన్నారు మంత్రి పొంగూరు నారాయణ. టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి భోగి వేడుకలకు హాజరయ్యారు. తెలుగు వారందరికీ ఇష్టమైన అతి పెద్ద పండుగ...

LATEST NEWS Jan 13,2025 10:32 am
శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు
తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన, పటిష్టమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. పాలకమండలి తీసుకునే...

LATEST NEWS Jan 13,2025 10:25 am
సూక్ష్మ సాగు పథకం ప్రారంభం
నారావారిపల్లెలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు గాను సూక్ష్మ సాగు పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ...

LATEST NEWS Jan 13,2025 10:20 am
కొండగట్టులో ఘనంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం గోదాదేవి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా పచ్చని తోరణాల మధ్య వేద...

మహిళలకు డైరెక్టర్ క్షమాపణ
నేను లోకల్, ధమాకా సినిమాల దర్శకుడు త్రినాథరావు దెబ్బకు దిగి వచ్చారు. నటి అన్షు గురించి సభ్య సమాజం సిగ్గు పడేలా వ్యాఖ్యలు చేశారు. తన సైజులు...

LATEST NEWS Jan 13,2025 09:55 am
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి
ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ సీనియర్ నేత మహాసేన రాజేష్. 2024 ఎన్నికలకు...

LATEST NEWS Jan 13,2025 09:29 am
పండుగ వేళ సీఎం వినతుల స్వీకరణ
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు నారా భువనేశ్వరి. గెలుపొందిన మహిళలకు, పిల్లలకు...

LATEST NEWS Jan 13,2025 09:16 am
డైరెక్టర్ పై మహిళా కమిషన్ సీరియస్
నటి అన్షుపై మహిళా లోకం సిగ్గుపడేలా కామెంట్స్ చేసిన డైరెక్టర్ త్రినాథరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద....

LATEST NEWS Jan 13,2025 09:11 am
నిజామాబాద్ సంక్రాంతి శోభ
నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి వచ్చిదంటే చిన్నపెద్ద తేడా లేకుండా పతంగులను ఎగురవేస్తారు. ప్రధాన పోస్టాఫీస్ వద్ద గల పతంగుల దుకాణాల్లో సందడి నెలకొంది....

LATEST NEWS Jan 13,2025 09:10 am
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
డీచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలకు చెందిన నేహశ్రీ జాతీయస్థాయి సీనియర్ సౌత్ జోన్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ నళిని...

LATEST NEWS Jan 13,2025 09:09 am
నిజామాబాద్ సంక్రాంతి స్పెషల్ ఘేవర్ స్వీట్
సంక్రాంతి వచ్చిందంటే చాలు..నిజామాబాద్‌లోని రాజస్థానీ స్వీట్ షాపులకు సందడి కనిపిస్తుంది. పండగకు వారం ముందు నుంచి గంజ్ మార్కెట్ కళకళలాడుతుంది. పండగపూట పిండివంటల తయారీకి అవసరమయ్యే సామాగ్రి...

LATEST NEWS Jan 13,2025 09:08 am
వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనుందని...

LATEST NEWS Jan 13,2025 09:07 am
బోధన్ టాస్క్ ఫోర్స్ దాడులు
బోధన్ పట్టణంలోని పలు చోట్ల టాస్క్‌ఫోర్స్ టీం ఏసీపీ నాగేంద్రచారి నేతృత్వంలో సీఐ అంజయ్య, సిబ్బంది దాడులు నిర్వహించారు.ఆఫీసర్స్ క్లబ్‌పై దాడి చేసి పేకాడుతున్న 22...

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్ లు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడి చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్...

LATEST NEWS Jan 13,2025 09:00 am
ఎమ్మెల్యే పాడిపై స్పీకర్ కు ఫిర్యాదు
తనపై అందరూ చూస్తూ ఉండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాడికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్....

LATEST NEWS Jan 13,2025 08:53 am
హెల్మెట్లు ధరించండి ప్రాణాలు కాపాడుకోండి
పార్టీలకు వేల రూపాయలు ఖర్చు చేసే బదులు ప్రాణాలు కాపాడే హెల్మెట్లను ధరించక పోవడం దారుణమన్నారు మంత్రి దాసరి సీతక్క. ఆసిఫాబాద్ లో జాతీయ రోడ్డు భద్రతా...

LATEST NEWS Jan 13,2025 08:48 am
హైదరాబాద్ లో కైట్ అంట్ స్వీట్ ఫెస్టివల్
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా హైదరాబాద్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో 19 దేశాలకు చెందిన...

LATEST NEWS Jan 13,2025 06:28 am
20 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంక్రాంతి పండుగ సంబురాలలో పాల్గొన్నారు. నాలుగు ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ...

« Previous
Next »
Showing
6381
to
6400
of
14988
results
‹
1
2
...
317
318
319
320
321
322
323
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source