Logo
Download our app
మ‌హిళ‌ల‌కు డైరెక్ట‌ర్ క్ష‌మాప‌ణ
NEWS   Jan 13,2025 10:20 am
నేను లోక‌ల్, ధ‌మాకా సినిమాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు దెబ్బ‌కు దిగి వ‌చ్చారు. న‌టి అన్షు గురించి స‌భ్య స‌మాజం సిగ్గు ప‌డేలా వ్యాఖ్య‌లు చేశారు. త‌న సైజులు చిన్న‌విగా ఉన్నాయ‌ని వాటిని పెద్ద‌విగా చేసుకునేందుకు ట్రై చేయాలంటూ సూచించారు. న‌టిపై చేసిన ఈ కామంట్స్ క‌ల‌క‌లం రేపాయి. తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్ అయ్యింది. దీంతో త‌ప్పైంది మ‌న్నించాల‌ని మ‌హిళ‌ల‌ను వేడుకున్నారు డైరెక్ట‌ర్.
⚠️ You are not allowed to copy content or view source