Logo
Download our app
నిజామాబాద్ సంక్రాంతి శోభ
NEWS   Jan 13,2025 09:11 am
నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి వచ్చిదంటే చిన్నపెద్ద తేడా లేకుండా పతంగులను ఎగురవేస్తారు. ప్రధాన పోస్టాఫీస్‌ వద్ద గల పతంగుల దుకాణాల్లో సందడి నెలకొంది. చిన్నారులు, యువకులు పతంగులు, మాంజాలను కొనుగోళ్లు చేయడంతో సందడిగా మారింది. విభిన్న రకాల పతంగులు ప్రజలు ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లల్లో పిండి వంటకాలు తయారు చేయడంలో మహిళలు బిజీగా ఉన్నారు. వంటకాల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source