Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Oct 29,2024 04:34 pm
జగిత్యాల: ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి
కొండగట్టు: ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన కొండగట్టులో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు స్టేజి సమీపంలో గల శ్రేయాన్ లాడ్జి...

LATEST NEWS Oct 29,2024 04:31 pm
ఆర్మూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా సాయిబాబాగౌడ్
ఆర్మూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన సాయిబాబా గౌడ్‌కు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ.. తనకు మార్కెట్...

LATEST NEWS Oct 29,2024 04:29 pm
ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు. 70 ఏళ్లు దాటిన అందరికీ ఫ్రీగా ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు....

BIG NEWS Oct 29,2024 04:12 pm
పట్టపగలు కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో పట్టపగలు చోరీ జరిగింది. కానిస్టేబుల్ సిమన్ అల్లదుర్గం ఉదయం ఇంటి నుండి వెళ్లి సాయంత్రం వచ్చే లోగ ఇంట్లో దొంగలు...

LATEST NEWS Oct 29,2024 04:10 pm
మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలి
సేవాలాల్ సేన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఇల్లందు ఎక్సైజ్ సిఐ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్న వైన్...

LATEST NEWS Oct 29,2024 04:07 pm
ఫ్యామిలీ విలన్ జగన్.. జస్టిస్ ఫర్ విజయమ్మ
AP: వైఎస్ జగన్ ఎంత సైకోనో ఆయన తల్లి విజయమ్మ రాసిన లేఖలో స్పష్టమవుతోందని TDP వ్యాఖ్యానించింది. ‘కుటుంబ సభ్యులని జగన్ ఎలా వాడుకుని వదిలేస్తాడో, తండ్రి...

BIG NEWS Oct 29,2024 02:08 pm
తప్పంతా జగన్‌దే: విజయమ్మ
ఆస్తుల పంపకంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. జరగకూడని దారుణాలన్నీ తన కళ్లెదుటే జరుగుతున్నాయని, ఆస్తుల పంపంకం విషయంలో జగన్ షర్మిలను మోసం చేస్తున్నారని చెప్పకనే...

LATEST NEWS Oct 29,2024 02:06 pm
శ్రీ వైద్యునారాయణ ధన్వంతరి జయంతి
మెట్ పల్లి నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ వైద్యు నారాయణ ధన్వంతరి జయంతి పురస్కరించుకొని పట్టణంలో నాయి బ్రాహ్మణ కుల దైవమైన ధన్వంతరి...

LATEST NEWS Oct 29,2024 01:30 pm
హార్ట్ స్టంట్ పరిశ్రమ ప్రారంభించిన మోడీ
సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్ పార్క్ లో హార్ట్ స్టంట్లు తయారు చేసే పరిశ్రమను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ,...

LATEST NEWS Oct 29,2024 01:10 pm
ఘనంగా ఎల్లమ్మ తల్లి బోనాలు
వెంకట్రావుపేట్ 11వ వార్డులో రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బోనాల ముగింపు ఉత్సవాల్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, కొమిరెడ్డి...

LATEST NEWS Oct 29,2024 01:06 pm
జగన్‌పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు
YSR ఆస్తుల వివాదంపై షర్మిల భర్త బ్రదర్ అనిల్ స్పందించారు. జగన్‌తో తమకు ఆస్తి గొడవలు లేవని తెలిపారు. వివాదాలుంటే ఏపీలోనే షర్మిల పార్టీ పెట్టేదని చెప్పారు....

LATEST NEWS Oct 29,2024 01:03 pm
రేవంత్ చేసింది చెబితే ఇంటికి రానివ్వరు
సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో ఏమేం చేశాడో చెబితే ఆయనను భార్య, బిడ్డ కూడా ఇంటికి రానివ్వరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్...

LATEST NEWS Oct 29,2024 12:50 pm
డ్రగ్స్ కేసులో నన్ను, KTRను ఇరికించే కుట్ర
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ‘‘నన్ను ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు. డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం...

SPORTS Oct 29,2024 12:33 pm
చంద్రబాబును కలిసిన కపిల్ దేవ్
ఉండవల్లి: క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సీఎం చంద్రబాబును కలిశారు. విజయవాడ వచ్చిన కపిల్ దేవ్.. స్థానిక ఎంపీ, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని చిన్నితో...

LATEST NEWS Oct 29,2024 12:23 pm
ఏడాదిలో KCR అనే పదం కనిపించదు
TG: కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని ఆపై KCR అనే పదమే కనిపించదని CM రేవంత్ సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆయన ఫ్యామిలీలో గొడవలు నడుస్తాయి. బావతో...

LATEST NEWS Oct 29,2024 12:19 pm
పేట భాస్కర్‌కు సుతారి రాజేందర్ సత్కారం
కోరుట్ల: తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్‌ను కోరుట్లలోని తన నివాసంలో మంగళవారం ప్రజాసంఘాల జేఏసీ కో-ఆర్డినేటర్ డా. సుతారి రాజేందర్...

LATEST NEWS Oct 29,2024 12:17 pm
అక్టోబర్ 31న AITUC ఆవిర్భావ దినోత్సవం
ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ 31న వైభవంగా నిర్వహించాలని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు తుమ్మల రాధాకృష్ణ కోరారు. రైల్వే కోడూరు లోని సిపిఐ కార్యాలయంలో ఆయన...

BIG NEWS Oct 29,2024 12:15 pm
మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటోడ్రైవర్
సిద్దిపేట జిల్లా:- జగదేవ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్‌కి మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆటో రావడంతో ఎక్కి కూర్చుంది. ఆటో...

LATEST NEWS Oct 29,2024 12:13 pm
IMA రాష్ట్ర ఉపాధ్యక్షుడికి సత్కారం
సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం IMA రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గురువారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. తెలంగాణ IMA...

LATEST NEWS Oct 29,2024 12:10 pm
కొండగట్టులో భక్తుల రద్దీ
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి మంగళవారం వేకువజాము నుండే భక్తులు పోటెత్తారు. ముందుగా తలనీలాలు సమర్పించుకొని, కోనేరులో స్నానమాచరించి స్వామివారి సేవలో...

« Previous
Next »
Showing
10341
to
10360
of
14988
results
‹
1
2
...
515
516
517
518
519
520
521
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source