Logo
Download our app
మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటోడ్రైవర్
NEWS   Oct 29,2024 12:15 pm
సిద్దిపేట జిల్లా:- జగదేవ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్‌కి మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆటో రావడంతో ఎక్కి కూర్చుంది. ఆటో డ్రైవర్‌ నర్సింహులు అదే అదనుగా భావించి. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాధితురాలు జగదేవ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
⚠️ You are not allowed to copy content or view source