Logo
Download our app
డ్రగ్స్‌ కేసులో న‌న్ను, KTRను ఇరికించే కుట్ర‌
NEWS   Oct 29,2024 12:50 pm
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ‘‘నన్ను ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు. డ్రగ్స్‌ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు. ప్రైవేటు ఫంక్షన్‌కు వెళ్తే అక్కడికి డీఎస్పీలు, సీఐలు వచ్చి డ్రగ్స్ పెట్టి కేసు నమోదు చేయాలని ట్రై చేశారు. రాజ్ పాకాల ఇంట్లో కూడా అదే జరిగింది. అక్కడికి KTR వస్తే డ్రగ్స్ పెట్టి ఇరికించాలని చూశారు’’ అని కౌశిక్ చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source