Logo
Download our app
జగన్‌పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు
NEWS   Oct 29,2024 01:06 pm
YSR ఆస్తుల వివాదంపై షర్మిల భర్త బ్రదర్ అనిల్ స్పందించారు. జగన్‌తో తమకు ఆస్తి గొడవలు లేవని తెలిపారు. వివాదాలుంటే ఏపీలోనే షర్మిల పార్టీ పెట్టేదని చెప్పారు. షర్మిలకు అన్న అంటే పిచ్చి అని, జగన్ కోసమే ఆమె పాదయాత్ర చేసిందని గుర్తు చేశారు. ఆస్తుల వివాదంలో వైఎస్ విజయమ్మ కూడా బాధితురాలేననని బ్రదర్ అనిల్ పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source