Logo
Download our app
ఫ్యామిలీ విలన్ జగన్.. జస్టిస్ ఫర్ విజయమ్మ
NEWS   Oct 29,2024 04:07 pm
AP: వైఎస్ జగన్ ఎంత సైకోనో ఆయన తల్లి విజయమ్మ రాసిన లేఖలో స్పష్టమవుతోందని TDP వ్యాఖ్యానించింది. ‘కుటుంబ సభ్యులని జగన్ ఎలా వాడుకుని వదిలేస్తాడో, తండ్రి పరువు ఎలా తీస్తాడో, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు ఎలా లాక్కుంటాడో చెప్తూ విజయమ్మ లేఖ రాశారు. రాజకీయ ముసుగులో ఇలాంటి వ్యక్తి సమాజంలో తిరగడం ఎంత ప్రమాదమో ప్రజలు తెలుసుకోవాలి’ అని ఫ్యామిలీ విలన్ జగన్, జస్టిస్ విజయమ్మ హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్వీట్ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source