Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Oct 12,2024 07:30 am
దుర్గాదేవి లడ్డూ వేలం రూ. 33,616
మల్లాపూర్ దుర్గాదేవీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. దుర్గాదేవి అమ్మవారి చేతిలో పెట్టిన లడ్డూకు నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. లడ్డూను మండల కేంద్రానికి చెందిన...

LATEST NEWS Oct 12,2024 07:29 am
మహిషాసురని దహనం
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి దుర్గాదేవి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపు అనంతరం గ్రామ పంచాయతీ వద్ద కనకదుర్గ అమ్మవారు...

LATEST NEWS Oct 12,2024 04:01 am
LIC బోనస్ పేరుతో 60 వేలు కొట్టేశాడు
కథలాపూర్ మండలానికి చెందిన బాధితుడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఎల్ఐసీ ఏజెంట్ గా పరిచయం చేసుకున్న అజ్ఞాత వ్యక్తి బోనస్ వచ్చిందంటూ బాధితుడిని నమ్మించాడు. అమౌంట్...

LATEST NEWS Oct 11,2024 07:16 pm
నూతన గ్రంథాలయ చైర్మన్ మద్దిచంద్రకాంత్ రెడ్డిని సన్మానించిన డిసిసి అధ్యక్షులు
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావుని నూతన గ్రంథాలయ కామారెడ్డి జిల్లా చైర్మన్ గా నియమితులైన మద్ది...

LATEST NEWS Oct 11,2024 07:13 pm
వైభవంగా దుర్గామాత వద్ద కుంకుమ పూజ
మెట్ పల్లి పట్టణంలోని ఆదర్శ్ నగర్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద కుంకుమ పూజ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. అధికసంఖ్యలో మహిళలు పాల్గొని...

SPORTS Oct 11,2024 06:17 pm
న్యూజిలాండ్‌తో సిరీస్.. భారత్ జట్టు..
భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న టెస్టు సిరీస్‌కు సంబంధించి జట్టు వివరాలను బీసీసీఐ ప్రకటించింది. 3 టెస్టులు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు జరుగుతాయి....

LATEST NEWS Oct 11,2024 03:39 pm
దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
KMR: కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామంలో కురుమ సోదరుల ఆహ్వానం మేరకు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ చేశారు కామారెడ్డి MLA కాటిపల్లి...

LATEST NEWS Oct 11,2024 03:26 pm
రతన్ టాటాకు ఘన నివాళులు
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సామాజిక...

LATEST NEWS Oct 11,2024 03:23 pm
దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
దసరా పండుగను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రత పరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు....

LATEST NEWS Oct 11,2024 03:21 pm
దుర్గామాతకు 108 రకాల ప్రసాదాలు
కోరుట్ల మండలం చిన్న మెట్పల్లి గ్రామంలో నవదుర్గ సేవ సమితి వారి ఆధ్వర్యంలో దుర్గామాత నవరత్రోత్సవాలు భాగంగా శుక్రవారం దుర్గామాతకు 108 రకాల ప్రసాదాల నైవేద్యలు సమర్పించుకున్నారు....

నూతన ఉపాధ్యాయులకు జువ్వాడి సన్మానం
కోరుట్ల పట్టణంలోని 19వ వార్డుకు చెందిన మిట్టపల్లి ప్రసాద్ ఎండి వాజిద్ ఖాన్, మహమ్మద్ అబ్దుల్, బతిన్, అబ్దుల్ అజీజ్ ఫాతిమా, షాదాన్ ఫాతిమా, ధరక్షన్ ఇటీవల...

LATEST NEWS Oct 11,2024 03:19 pm
బండలింగాపూర్ లో క్రికెట్ పోటీలు
దసరా ఉత్సవాల సందర్భంగా మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో లగాన్ టీం విజేతగా నిలిచింది....

LATEST NEWS Oct 11,2024 03:18 pm
సీజ్ చేసిన ఇసుక వేలం
రెవెన్యూ, పోలీస్ శాఖ సీజ్ చేసి నిల్వ ఉంచిన సుమారు 25 ట్రాక్టర్ల ఇసుకను మెట్పల్లి తాహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఈ నెల 16న వేలం ఉంటుందని...

LATEST NEWS Oct 11,2024 03:17 pm
దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
మెట్ పల్లి పట్టణంలోని మార్కెట్ యార్డులో దసరా ఉత్సవాలకు జమ్మి చెట్టు దగ్గర ఏర్పాట్లను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి...

LATEST NEWS Oct 11,2024 03:16 pm
వినూత్నంగా బతుకమ్మ సంబరాలు.
వినూత్నంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు డాబర్ ఇండియా లిమిటెడ్ వారు. సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ వీధిలోని అయ్యప్ప సూపర్ మార్కెట్ వద్ద డాబర్ ఇండియా లిమిటెడ్ ...

LATEST NEWS Oct 11,2024 03:14 pm
సిద్ది దాత్రి అవతారంలో అమ్మవారు
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాలేజి గ్రౌండ్ సమీపంలో శ్రీదుర్గా దేవాలయం వారి ఆధ్వర్యంలో శుక్రవారం 9వ రోజు శ్రీ మహా సిద్ది ధాత్రి ...

LATEST NEWS Oct 11,2024 12:33 pm
ఇందిరమ్మ ఇళ్ల కమిటీపై జీవో విడుదల
ఇందిరమ్మ ఇళ్ల కమిటీల జీవోను విడుదల చేసింది. గ్రామపంచాయితీల్లో, మున్సిపల్ వార్డు స్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తారు. గ్రామస్థాయిల్లో సర్పంచ్ /ప్రత్యేక అధికారి చైర్ పర్సన్...

LATEST NEWS Oct 11,2024 12:24 pm
ఏపీకి తుఫాన్ గండం
ఏపీకి మరోసారి తుఫాన్ హెచ్చరిక. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుందని,...

LATEST NEWS Oct 11,2024 12:14 pm
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ
జగిత్యాల పట్టణంలోని నవదుర్గా పీఠ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు అంగరగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మహా పూజ, మంత్ర పుష్పం, ప్రసాద వితరణ దుర్గా అష్టమి సందర్భంగా...

DSPగా బాధ్యతలు స్వీకరించిన సిరాజ్
హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించాడు. శుక్రవారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్‌కు రిపోర్ట్ చేసిన సిరాజ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించాడు. టీ20 ప్రపంచకప్...

« Previous
Next »
Showing
11381
to
11400
of
14988
results
‹
1
2
...
567
568
569
570
571
572
573
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source