Logo
Download our app
నూతన ఉపాధ్యాయులకు జువ్వాడి సన్మానం
NEWS   Oct 11,2024 03:21 pm
కోరుట్ల పట్టణంలోని 19వ వార్డుకు చెందిన మిట్టపల్లి ప్రసాద్ ఎండి వాజిద్ ఖాన్, మహమ్మద్ అబ్దుల్, బతిన్, అబ్దుల్ అజీజ్ ఫాతిమా, షాదాన్ ఫాతిమా, ధరక్షన్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఘనంగా సన్మానించారు.
⚠️ You are not allowed to copy content or view source