Logo
Download our app
వినూత్నంగా బతుకమ్మ సంబరాలు.
NEWS   Oct 11,2024 03:16 pm
వినూత్నంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు డాబర్ ఇండియా లిమిటెడ్ వారు. సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ వీధిలోని అయ్యప్ప సూపర్ మార్కెట్ వద్ద డాబర్ ఇండియా లిమిటెడ్ ప్రొడక్ట్స్ అయినా టూత్ పేస్ట్ మొదలైన వస్తువులను బతుకమ్మగా పేర్చి బతుకమ్మ ఆడటం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. ఈ సంబరాల్లో అయ్యప్ప సూపర్ మార్కెట్ సిబ్బంది, బతుకమ్మ ఆటలాడగా, బతుకమ్మ పాటలను ప్రముఖ జానపద గాయకుడు ఆకునూరి దేవయ్య ఆలపించారు.
⚠️ You are not allowed to copy content or view source