Logo
Download our app
రతన్ టాటాకు ఘన నివాళులు
NEWS   Oct 11,2024 03:26 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త రుద్ర రామ్ ప్రసాద్, సంఘ రాజన్న, తిప్పర్తి రామకృష్ణ, ఆంజనేయులు, బండి స్వామి, క్యాతం సురేష్ రెడ్డి, శ్రీధర్, నితిన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source