Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Aug 31,2024 01:29 pm
YS జగన్‌కు నోటీసులు ఇవ్వలేదు
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వైసీపీ అధినేత జగన్‌కు నోటీసులు ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. సోషల్ మీడియాలో...

LATEST NEWS Aug 31,2024 12:41 pm
కొట్టుకుపోయిన కారు ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు సమీపంలోని వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో ముందుకు వెళ్లాలని ప్రయత్నించిన క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు....

BIG NEWS Aug 31,2024 12:26 pm
రైతుల ఆందోళనలో వినేశ్ ఫొగాట్
ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ హరియాణాలోని శంభూ సరిహద్దు వద్ద రైతులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. రైతులకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఓ విలేకరి ఆమెను ఉద్దేశించి...

LIFE STYLE Aug 31,2024 12:17 pm
బిలియనీర్ల అడ్డా హైదరాబాద్!
టాప్-3 ఇండియన్ సిటీస్‌లో హైదరాబాద్ మూడో స్థానానికి చేరుకుంది. తాజాగా విడుదలైన ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2024’ 386 మంది బిలియనేర్లతో ముంబై దేశంలోనే నం.1గా...

BIG NEWS Aug 31,2024 11:52 am
వాయుగుండం - జిల్లాలకు రెడ్ అలర్ట్
TG: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు....

LATEST NEWS Aug 31,2024 11:50 am
అమ్మకు నేనిచ్చే బెస్ట్ గిఫ్ట్: NTR
జూ. ఎన్టీఆర్ తన తల్లి శాలినితో కలిసి ఆమె స్వగ్రామమైన కుందాపురానికి వెళ్లారు. ఆ తరువాత ఉడిపి శ్రీకృష్ణ మఠాన్నిసందర్శించారు. ఎన్టీఆర్ insta లో ‘నన్ను...

LATEST NEWS Aug 31,2024 11:48 am
బైక్ రేస్ చేస్తే కఠినమైన చర్యలు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో రోడ్లపై బైక్ రేస్ లను నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న యువకులకు స్థానిక టూ టౌన్ పోలీస్...

LATEST NEWS Aug 31,2024 11:38 am
ఫించను ఒక రోజు ముందుగా ఇచ్చిన ఘనత చంద్రబాబుదే: మాజీమంత్రి
హుకుంపేట: సంతారి పంచాయితీలో జరిగిన పింఛను పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీడీపీ అరకు పార్లమెంటు అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. శ్రావణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన...

BIG NEWS Aug 31,2024 11:34 am
మిస్డ్ కాల్ ఇస్తే BJP మెంబర్షిప్
బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ సక్సెస్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. బీజేపీ సభ్యత్వం కావాలంటే 8800002024 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. తెలంగాణలో...

LATEST NEWS Aug 31,2024 11:23 am
సింగరేణి వర్కర్లకు శుభవార్త
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 2364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దార్లుగా క్రమబద్ధీకరిస్తున్నట్లు సంస్థ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సంస్థలో చేరినప్పటి నుంచి ఏడాదిలో...

LATEST NEWS Aug 31,2024 11:22 am
తూ.గో జిల్లాలో కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు
అధిక వర్షాలతో ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలను అనుసరించి కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి వెల్లడించారు....

LATEST NEWS Aug 31,2024 11:13 am
గంజాయి పట్టివేత - నిందితుల అరెస్ట్
కాగజ్నగర్ మండలం ఈస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ఫోర్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు రాజ్ కుమార్ ఇంట్లో సోదాలు చేయగా 55 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు...

ప్రజల రక్షణ కోసమే పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్
కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం...

LATEST NEWS Aug 31,2024 11:12 am
నడుం లోతు నీటిలో ఎమ్మెల్యే కేపి
అకాల వర్షాలతో వాగులు వంకలు, పొంగి ప్రవహిస్తున్నాయి.ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా మారాయి. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు తన పర్యటనను...

LATEST NEWS Aug 31,2024 11:11 am
భారీ వర్షాలు - నలుగురు మృతి
AP: రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు....

LATEST NEWS Aug 31,2024 11:02 am
జగన్ బాటలోనే బాబు: షర్మిల
వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే.. ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా అదే బాటలో నడుస్తున్నారు...

BIG NEWS Aug 31,2024 10:55 am
కొండచరియలు విరిగి పడి మృతి
విజయవాడ - మొగల్ రాజపురంలో ఇళ్ల పై కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిలో నివసిస్తున్న పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు రెస్క్యూ...

LATEST NEWS Aug 31,2024 10:53 am
కూతురి బారసాల సమయంలో తల్లి మృతి
కూతురు బారసాల ముగిసిన గంటలోనే గుండెపోటుతో తల్లి మృతి చెందింది. ఖానాపూర్ పట్టణానికి చెందిన మామిడాల రాజశేఖర్-శిరీష (28) దంపతులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ...

LATEST NEWS Aug 31,2024 10:51 am
పంచాయతీ ఎన్నికలపై కసరత్తు
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వార్డుల వారీగా తుది దశకు ఓటర్ల జాబితా ప్రక్రియ చేరింది. 3 గంటలకు...

LATEST NEWS Aug 31,2024 10:50 am
నూతన సహకార సంఘానికి భూమి పూజ
వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు....

« Previous
Next »
Showing
14401
to
14420
of
14988
results
‹
1
2
...
718
719
720
721
722
723
724
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source