Logo
Download our app
వాయుగుండం - జిల్లాలకు రెడ్ అలర్ట్
NEWS   Aug 31,2024 11:52 am
TG: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. రానున్న 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు, అత్యంత భారీ వానలు పడతాయని చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్​నగర్ ఉమ్మడి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source