Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Sep 28,2024 10:49 am
అక్టోబర్ 4న చలో కలెక్టరేట్ ముట్టడి
ఇబ్రహీంపట్నం: రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చే నెల 4న చలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి కోరారు....

LATEST NEWS Sep 28,2024 10:48 am
బాధిత కుటుంబాలకు MLA పరామర్శ
మల్లాపూర్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మాట్ల అజయ్ కుటుంబాన్ని, అనారోగ్య కారణాలతో మరణించిన ఆకుతోట చిన్న గంగారం కుటుంబాలను MLA కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. వారి...

LATEST NEWS Sep 28,2024 10:41 am
తిరుమల డిక్లరేషన్‌పై జగన్ వ్యాఖ్యలు తీవ్రంగా స్పందించిన బండి సంజయ్
తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మక్కా, వాటికన్ నిబంధనలపై మాట్లాడే దమ్ముందా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. ఎవరి మత...

LATEST NEWS Sep 28,2024 06:30 am
ఐదేళ్లు నరకం చూపించింది: సుమలత
తమపై ఫిర్యాదు చేసిన బాధితురాలపై ఫిలిం ఛాంబర్‌కు కొరియోగ్రాఫర్ జానీ భార్య సుమలత కంప్లైంట్ చేసింది. ఇండస్ట్రీలో ఎదగడానికి నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో...

LATEST NEWS Sep 28,2024 06:21 am
కొండగట్టులో భక్తుల రద్దీ
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. దూరప్రాంతాల నుంచి భక్తులు దర్శనానికి తరలివస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో...

LATEST NEWS Sep 28,2024 06:20 am
బాధితలకు అండగా ఉంటాం
బాధితులకు ప్రభుత్వము అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజిగూడలో సాంఘిక బహిష్కరణకు...

LIFE STYLE Sep 28,2024 06:19 am
అమెజాన్ దసరా సేల్ ప్రారంభం
అమెజాన్ దసరా పండగ సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మొబైల్స్‌పై 40%, ఎలక్ట్రానిక్స్‌పై 75%, గృహోపకరణాలపై 50%, ఫ్యాషన్ ఉత్పత్తులపై...

LATEST NEWS Sep 28,2024 06:07 am
జాతీయ పర్యాటక గ్రామాలు నిర్మల్, సోమశిల
తెలంగాణలోని నిర్మల్, సోమశిల గ్రామాలకు జాతీయ పర్యాటక అవార్డులు దక్కాయి. 2024గాను కేంద్ర పర్యాటక శాఖ మొత్తం 8 కేటగిరీల్లో అవార్డులు ఈ ప్రకటించింది. ఇందులో ఉత్తమ...

LATEST NEWS Sep 28,2024 06:03 am
IIFA ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’గా సమంత
సౌతిండియా స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ఐఫా-2024 వేడుకల్లో ఆమె ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని దక్కించుకుంది. విక్కీ కౌశల్ చేతుల మీదుగా...

ENTERTAINMENT Sep 28,2024 05:58 am
బాలకృష్ణకు ఐఫా-2024 పురస్కారం
నందమూరి బాలకృష్ణకు ఐఫా-2024 వేడుకల్లో అరుదైన పురస్కారం దక్కింది. అబుదాబిలో జరుగున్న వేడుకల్లో ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ చేతుల మీదుగా...

LATEST NEWS Sep 28,2024 05:53 am
భారత్‌లో బంగ్లాదేశ్ పోర్న్‌స్టార్ అరెస్ట్
బంగ్లాదేశ్ పోర్న్ స్టార్ రియా అరవింద బార్డే భారత్‌లో అరెస్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఫేక్ డాక్యుమెంట్స్‌తో ఇండియాలో నివాసముంటున్న కారణంతో ఆమెని అరెస్ట్ చేసినట్టు...

LATEST NEWS Sep 28,2024 05:32 am
అనుమానస్పదంగా నలుగురు వ్యక్తులు పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో నలుగురు వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో అనుమానస్పదంగా తిరగటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వివరాలు తెలుసుకున్నారు....

ENTERTAINMENT Sep 28,2024 05:31 am
‘సత్యం సుందరం’ షార్ట్ రివ్యూ
కుటుంబ తగాదాలతో చాలా కాలం తర్వాత సొంతూరు వెళ్లిన వ్యక్తికి ఎదురైన పరిణామాలే ‘సత్యం సుందరం’. డైరెక్టర్ ప్రేమ్ కుమార్. కార్తీ, అరవింద్ స్వామి తమ పాత్రల్లో...

ENTERTAINMENT Sep 28,2024 05:10 am
ఐఫా - 2024 విజేతలు వీరే..
అబుదాబిలో సినిమా పండుగ IIFA ఉత్సవంలో పలువురు స్టార్‌లకు అవార్డులకు ఎంపికయ్యారు. వారిలో.. * ఉత్తమ చిత్రం-జైలర్(తమిళం) * ఉత్తమ నటుడు- నాని(దసరా), విక్రమ్(పొన్నియన్ సెల్వన్-2) * ఉత్తమ నటి- ఐశ్వర్యా...

ENTERTAINMENT Sep 28,2024 04:57 am
చిరంజీవికి ప్రతిష్ఠాత్మక అవార్డు
ప్రతిష్ఠాత్మక IIFA వేడుకలు 2024 అబుదాబిలో అట్టహాసంగా జరుగుతోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీ స్టార్స్ ఈ వేడుకలో సందడి చేశారు. చిరంజీవి సతీమణితో కలిసి హాజరయ్యారు. ప్రతిష్టాత్మక...

LATEST NEWS Sep 28,2024 04:49 am
గీతం విద్యార్థిని హాస్టల్లో సూసైడ్
గీతం యూనివర్సిటీ విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటిలో ఈ ఘటన జరిగింది.బీటెక్ CSC...

LATEST NEWS Sep 28,2024 04:48 am
30న ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్
సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఈనెల 23న ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల...

LATEST NEWS Sep 28,2024 04:47 am
30న జిల్లాస్థాయి డ్రామా ఫెస్టివల్ పోటీలు
సంగారెడ్డిలోని జిల్లా సైన్స్ కేంద్రంలో ఈ నెల 30వ తేదీన జిల్లా స్థాయి డ్రామా ఫెస్టివల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు....

ENTERTAINMENT Sep 28,2024 04:47 am
‘దేవర’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
ఎన్టీఆర్ మూవీ ‘దేవర’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఐతే ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. అన్ని భాషలలో కలిపి రూ.77 కోట్లు...

LATEST NEWS Sep 28,2024 04:40 am
ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు
ఏపీలో అక్టోబర్ 3 నుంచి 13 వరకూ 11 రోజుల సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒక...

« Previous
Next »
Showing
12181
to
12200
of
14988
results
‹
1
2
...
607
608
609
610
611
612
613
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source