Logo
Download our app
భార‌త్‌లో బంగ్లాదేశ్​ పోర్న్​స్టార్​ అరెస్ట్
NEWS   Sep 28,2024 05:53 am
బంగ్లాదేశ్​ పోర్న్​ స్టార్ రియా అరవింద బార్డే భార‌త్‌లో అరెస్ట్​ అయ్యారు. బంగ్లాదేశ్​ నుంచి వచ్చి ఫేక్​ డాక్యుమెంట్స్​తో ఇండియాలో నివాసముంటున్న కారణంతో ఆమెని అరెస్ట్​ చేసినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ఆమెపై ఫారెనర్స్​ యాక్ట్​తో పాటు మోసం, ఫోర్జరీకి సంబంధించిన ఐపీస సెక్షన్ల కింద FIR నమోదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source