వాసవి మాతకు గాజులతో అలంకరణ
NEWS Oct 08,2024 12:17 pm
మెట్‌పల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు వాసవి మాతకు 6వ రోజు గాజులతో అలంకరణ చేసి పూజలు నిర్వహించారు, నవరాత్రులో వాసవి మాతకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో పూజలు నిర్వహిస్తామని ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు.