Logo
Download our app
క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన‌ జువ్వాడి
NEWS   Oct 08,2024 10:58 am
కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్‌లో ఆరెల్లి కిషోర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, ఎంబేరి సత్యనారాయణ, తెడ్డు విజయ్, అల్లాడి శ్రీనివాస్, తునికి సాయి, అయిండ్ల గణేష్, నేతి శ్రీనివాస్, రాజ్ కిషన్, జాగిలం భాస్కర్, మేదరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source