అమ్మవారికి జువ్వాడి ప్రత్యేక పూజలు
NEWS Oct 08,2024 10:56 am
కోరుట్ల: దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రంజిత్ యువసేన ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవి అమ్మవారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడితోపాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, చిట్మిల్లి రంజిత్ గుప్తా, ఎంబేరి సత్యనారాయణ, అల్లాడి శ్రీనివాస్, తెడ్డు విజయ్. తునికి సాయి, నేతి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.