Logo
Download our app
బతుకమ్మ సంబరాలపై సమీక్ష సమావేశం
NEWS   Oct 08,2024 10:49 am
ఎండపల్లి మండలం రాజారాంపల్లెలో నియోజకవర్గ స్థాయి అధికారులతో బతుకమ్మ సంబరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలనీ, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, బతుకమ్మ ఘాట్ల వద్ద లైటింగ్, మంచినీటి సదుపాయలు ఏర్పాటు చేయాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source