హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్
NEWS Oct 08,2024 10:25 am
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయాలంటే 46 స్థానాలు అవసరం. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ 50 స్థానాల్లో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 34 స్థానాలకు పరిమితమైంది. ఐఎన్ఎల్డీ 2, ఇతరులు 4 స్థానాల్లో (ఆధిక్యం /గెలుపు) కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు.