నీటి సమస్యపై ఎమ్మెల్సీకి వినతి
NEWS Oct 08,2024 10:07 am
రాయికల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బావి నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరగడంతో గ్రామస్తులకు నీటి సమస్య ఏర్పడడంతో కొండాపూర్ గ్రామంలో ఫ్లోరైడ్ శాతం పెరిగిన బావిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. వెంటనే ఉన్నత అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్సీ బావి నీటి శాంపిల్స్ టెస్టింగ్ పంపించాలని సూచించారు. గ్రామంలో భగీరథ లైన్ ఉన్న నీరు రావడం లేదని, భగీరథ నీటిని గ్రామస్థులకు అందించి నీటి సమస్య తీర్చాలని అధికారులను కోరారు.