నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS Oct 08,2024 10:04 am
జగిత్యాల మండల హబ్సి పూర్,సంఘం పల్లి గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు.హబ్సి పూర్ గ్రామ పంచాయతీ స్థల దాత సుధాకర్ రెడ్డి ని ఎమ్మెల్యే సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్యాక్స్ ఛైర్మెన్ లు సందీప్ రావు,మహిపాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ లు రాజేశ్వర రెడ్డి,మల్లమ్మ మల్లయ్య,రైతులు, తదితరులు పాల్గొన్నారు.