Logo
Download our app
రైతు నాయకులతో బీజేపి సభ్యత్వ నమోదు
NEWS   Oct 08,2024 10:02 am
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో రైతు నాయకులతో కలిసి బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలకు బీజేపి చేస్తున్న పథకాల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. ఈసభ్యత్వ నమోదు కార్యక్రమంలో వేములవాడ బిజెపి నియోజకవర్గ నాయకులు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, మండల బిజెపి నాయకులు పాల్గోన్నారు.
⚠️ You are not allowed to copy content or view source