Logo
Download our app
అమ్మవారిని దర్శించుకున్న అడ్లూరి
NEWS   Oct 08,2024 10:04 am
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
⚠️ You are not allowed to copy content or view source