Logo
Download our app
రూ. 2.30 కోట్ల కరెన్సీతో అలంకారం
NEWS   Oct 08,2025 11:07 am
జంగారెడ్డిగూడెం: శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మను రూ. 2.30 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఉత్సవాల్లో మంగళవారం శ్రీమహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చా రు. ఈ నేపథ్యంలో గంగానమ్మ విగ్రహం చుట్టూ భారీగా నోట్ల కట్టలు, కాయిన్స్ ఉంచారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source