Logo
Download our app
హర్యానాలో ఆధిక్యంలోకి బీజేపీ
NEWS   Oct 08,2024 05:00 am
హర్యానాలో బీజేపీ ఆధిక్యంలోకి వ‌చ్చింది. మ్యాజిక్ ఫిగర్ దాటింది బీజేపీ. హర్యానాలో కాంగ్రెస్ 38,బీజేపీ 46, ఇతరులు ఆరు స్థానాల్లో ఆధిక్యం. జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ కూటమి 49, బీజేపీ 22, పీడీపీ 2, ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యం.
⚠️ You are not allowed to copy content or view source