Logo
Download our app
ఉత్కంఠ‌త రేపుతోన్న ఫ‌లితాలు
NEWS   Oct 08,2024 04:20 am
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హర్యానాలో హస్తం పార్టీ జోరు కనిపిస్తోంది. కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు BJP గట్టి పోటీనిస్తోంది. బీజేపీ 29 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆమ్ ఆద్మీ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, BJP 23, PDP 4, కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
⚠️ You are not allowed to copy content or view source