అమ్మవారికి బోనాలు సమర్పించిన గుజరాతీలు
NEWS Oct 07,2024 06:07 pm
మెట్ పల్లి పట్టణంలోని త్రిశక్తి దేవాలయంలో గుజరాత్ నుండి వచ్చి స్థానికంగా స్థిరపడిన గుజరాతీలు ఈరోజు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ప్రతిరోజు దాండియా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత 28 సంవత్సరాల నుండి ప్రతి దసరా నవరాత్రి ఉత్సవాలకు గుడి ప్రాంగణంలో జరుపుకుంటున్నామని, దాండియా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, తెలిపారు.