Logo
Download our app
ఆ విష‌యాలు మోదీకి వివరించాను
NEWS   Oct 07,2024 04:48 pm
ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం సంతృప్తికరంగా జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాల సవరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై మోదీకి కృతజ్ఞలు తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను మోదీకి వివరించానని చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతికి మద్దతు ఇస్తుండడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source