అనుమానాస్పదంగా యువకుడు మృతి
NEWS Oct 07,2024 04:48 pm
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట శివారులో శాయంపేట గ్రామానికి చెందిన సాయి కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టారు, యువకుడి మృతిపట్ల పలు కారణాలు గురించి విచారణ చేపట్టారు.