Logo
Download our app
తప్పిపోయిన బాబు తల్లికి అప్పగింత‌
NEWS   Oct 07,2024 04:44 pm
రెంజర్ల మండలంకు చెందిన అనుషిత్ (4) మెట్‌ప‌ల్లి బస్ స్టేషన్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ వద్ద సోమవారం తప్పిపోయాడు. ఆర్టీసీ సిబ్బంది బాబును గుర్తించి పేరు, ఊరు వివరాలు తెలుసుకొని పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా ప్రకటన చేయడంతో పాటు.. పోలీస్ స్టేషన్లో సమాచారం అందించారు. కొద్దిసేపటి తర్వాత బాబు తల్లి వచ్చి బాబును గుర్తించడంతో డిపో మేనేజర్ దేవరాజు బాబును ఆమెకు అప్పగించాడు.
⚠️ You are not allowed to copy content or view source