Logo
Download our app
బతకమ్మ సంబరాల్లో పాల్గోన్న జువ్వాడి
NEWS   Oct 07,2024 04:36 pm
మెట్ పల్లి పట్టణంలో వైశ్య సంఘం జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్షింగారావు పాల్గోన్నారు. మహిళలకు ఎంతో ఇష్టమైన బతకమ్మ వేడుకలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source