పట్టుబడిన 250 లీటర్ల మద్యం ధ్వంసం
NEWS Oct 07,2024 04:35 pm
జగిత్యాల జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ లో రిపోర్ట్ చేసినటువంటి ఎక్సైజ్ కేసులకు సంబంధించిన 350 లీటర్ల మద్యాన్ని సోమవారం ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సిఐ రాజమౌళి, మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్ సిబ్బందితో ధ్వంసం చేశారు, దీని విలువ సుమారు 1,70 వేల వరకు ఉంటుందని ఎస్ఐ శ్యామరాజ్ తెలిపారు.