Logo
Download our app
‘దసరా’కు వ‌చ్చే సినిమాలివే..
NEWS   Oct 07,2024 02:06 pm
దసరాకు అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అక్టోబర్ 10న రజినీకాంత్ ‘వెట్టయాన్’ డబ్బింగ్ సినిమాతో రాబోతున్నాడు. అక్టోబర్ 11న 3 డైరెక్ట్ తెలుగు సినిమాలు, 2 డబ్బింగ్ ఉన్నాయి. అక్టోబర్ 11న సుహాస్ ‘జనక అయితే గనక’, శ్రీనువైట్ల దర్శకత్వం చేస్తూ గోపీచంద్ హీరోగా ‘విశ్వం’, సుధీర్ బాబు హీరోగా ‘మా నాన్న సూపర్ హీరో’, అలియాభట్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘జిగ్రా’, ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కిన కన్నడ ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా ‘మార్టిన్’ విడుద‌ల కానున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source