Logo
Download our app
రియల్ ఎస్టేట్ పడిపోయింది: కేటీఆర్
NEWS   Oct 07,2024 01:55 pm
హైడ్రా భయంతో హైదరాబాద్‌లో రెండు నెలల్లో రియల్ ఎస్టేట్ పడిపోయి రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని కేటీఆర్ విమర్శించారు. ‘ప‌నిమంతుడని పందిరేపిస్తే పిల్లి తోక త‌గిలి కూలింద‌ట‌. గ‌ట్ల‌నే ఉంది చీఫ్ మినిస్ట‌ర్ రేవంత్ రెడ్డి తీరు. HYDని కాపాడుకోవ‌టం చేత‌కాక‌ బుల్డోజ‌ర్స్ పంపి భ‌యాన్ని సృష్టించాడు. దీంతో రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం ప‌డిపోయింది. ఆదాయం సృష్టించకుండా ఉన్నది ఊడగొడుతున్నవ్’ అని ట్వీట్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source