Logo
Download our app
క్యాన్సర్ తగ్గకపోవడంతో వృద్ధుడు ఆత్మహత్య
NEWS   Oct 07,2024 02:07 pm
మనోహరాబాద్ మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. మనోహరాబాద్ కు చెందిన తుం నాగయ్య (60) రెండేళ్లుగా చాతికి సంబంధించిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సలకు తగ్గకపోవడంతో ఈ నెల 4న ఉరివేసుకోగా కుటుంబీకులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు ఎస్సై వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source