భూమికి 400 కి.మీ పైనుంచి ఓటు
NEWS Oct 07,2024 01:44 pm
అంతరిక్షంలో చిక్కుకుపోయి అక్కడే ఉన్న నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వినియోగించుకోనున్నారు. ఆమెభూ ఉపరితలానికి సుమారు 400 కిలోమీటర్ల పైనుంచి తన ఓటు హక్కును వినియోగించుకుంటారు.